close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 54816 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => https://www.youtube.com/embed/9QchiEkjFCo [video_short_link] => 9QchiEkjFCo [created_by] => 12345 [created_date] => 2019-07-31 12:05:11.225256 [modified_by] => [modified_date] => [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

ముద్దులొలికించే..  పాత్రికేయం

శ్రీనగర్‌: కశ్మీర్‌లో కురుస్తున్న మంచులో రిపోర్టర్‌గా.. ఓ బాలిక చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. భారీగా మంచు కురుస్తున్న ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడగా.. ఇద్దరు చిలిపి చిన్నారులు మంచులో ఓ గుహను నిర్మించారు. మరో బాలిక చేతిలో చిన్న పాలరాతిని.. మైక్‌లా పట్టుకొని ఆ రహస్య గృహం గురించి వివరిస్తున్న వీడియో.. నెటిజన్ల మనసును దోచుకుంటుంది. ముద్దులొలికించే పాత్రికేయం అంటూ వీక్షకులు.. ప్రశంసల జల్లు కురుపిస్తున్నారు.

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.