బిహార్‌ 2020: ప్రముఖుల ఫలితాలు  ఇలా..
close

తాజా వార్తలు

Published : 10/11/2020 09:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బిహార్‌ 2020: ప్రముఖుల ఫలితాలు  ఇలా..

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి.. అధికార ఎన్డీయే పోటా పోటీగా ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ రాఘోపూర్‌లో ముందంజలో ఉన్నారు. హసన్‌పూర్‌లో ఆర్జేడీ నేత తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌, ఇమామ్‌గంజ్‌లో మాజీ సీఎం జీతన్‌రాం మాంఝీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

భాజపా ప్రముఖ నేతలు నందకిశోర్‌ యాదవ్‌, ప్రేమ్‌ కుమార్‌, శ్రేయాసి సింగ్‌ ముందంజలో ఉన్నారు. శరద్‌ యాదవ్‌ కుమార్తె సుభాషిణి బిహారీగంజ్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ నేత, సినీనటుడు శతృఘ్న సిన్హా కుమారుడు లవ్‌ సిన్హా బాంకిపూర్‌లో ముందంజలో ఉన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని