టీఎస్‌ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంచండి
close

తాజా వార్తలు

Published : 26/08/2020 21:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీఎస్‌ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంచండి

రవిశంకర్‌ ప్రసాద్‌కు కిషన్‌రెడ్డి వినతి 

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి కోరారు. హైకోర్టులో రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతున్నందున న్యాయమూర్తుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న జడ్జిల సంఖ్య 24 నుంచి 42 వరకు పెంచాలని కిషన్‌రెడ్డి కోరారు. దీనిపై రవిశంకర్‌ ప్రసాద్‌ సానుకూలంగా స్పందించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని