close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120050237 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => mm48BTTaRbQ [video_short_link] => mm48BTTaRbQ [created_by] => [created_date] => [modified_by] => 9823211 [modified_date] => 2020-04-14 20:23:27.901077 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 14/04/2020 20:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిమ్మ రైతులపై కరోనా ప్రభావం 


రాజమండ్రి : కరోనా ప్రభావం నిమ్మ రైతులపైనా పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 7 హెక్టార్ల విస్తీర్ణంలో నిమ్మను సాగు చేశారు. ఏటా కిలోకు ధర రూ.60 ఉండేదని.. ప్రస్తుతం రూ.15కి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.