ఉగ్రవాదంలాగే కరోనాపై కలిసి పోరాడదాం
close

తాజా వార్తలు

Published : 21/04/2020 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉగ్రవాదంలాగే కరోనాపై కలిసి పోరాడదాం

అష్రఫ్‌ గనీ ట్వీట్‌కు మోదీ స్పందన

దిల్లీ: ఉగ్రవాదంలానే కరోనాపై కూడా కలిసి పోరాడదామని ప్రధాని నరేంద్ర మోదీ అఫ్గానిస్తాన్‌కు పిలుపునిచ్చారు. భారత్‌ ఇటీవల ఆ దేశానికి ఔషధాలు, గోదుమలు సరఫరా చేసిన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్‌ గనీ ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. దానికి స్పందనగా మోదీ సోమవారం ఈ మేరకు ట్వీట్‌ చేశారు. న్యూదిల్లీ, కాబుల్‌ మధ్య ప్రత్యేక మైత్రి ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఇరు దేశాలు సంయుక్తంగా ఉగ్రవాదంపై పోరాడినట్లు గుర్తుచేశారు. అదే రీతిలో కరోనాపై పోరాడదామన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని