close

తాజా వార్తలు

Updated : 15/11/2020 13:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లక్కీ స్వరం నుంచి ‘ఓ.. సనమ్’ పాట.. వైరల్‌

నెటిజన్లను ఆకట్టుకున్న వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్: తొంభయ్యవ దశకంలో ‘లక్కీ అలీ’ అనే గాయకుడు తెలియని వారుండరు. బాలీవుడ్‌లో పాప్‌ సంగీతంలో తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు లక్కీ అలీ. పాటల రచయితగా, సంగీత దర్శకుడిగా లక్కీ అలీ ఎన్నో హిట్‌ గీతాలను ప్రేక్షకులకు వినిపించారు. తొలి ఆల్బమ్‌‘సునో’తో ఎన్నో సంచలనాలను సృష్టించారు. అందులోని ‘ఓ సనమ్‌’ పాటను ఆలపించడంతో నెట్టింట్లో వైరల్‌గా మారారు. చాలా సంవత్సరాల తర్వాత లక్కీ అలీని చూడటంతో నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు. 63 ఏళ్ల లక్కీ అలీ గిటార్‌ను వాయిస్తూ  పాడిన ‘ఓ సనమ్‌’పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. లైకులు, కామెంట్లు, రీట్వీట్లతో సామాజిక మాధ్యమాలను ముంచెత్తారు. ట్విటర్‌లో దాదాపు 6 లక్షలకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మరి అంత అద్భుతమైన పాటను మీరూ ఆలకించండి..Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన