close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120031800 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => BMH3RinhXcI [video_short_link] => BMH3RinhXcI [created_by] => 1017782 [created_date] => 2020-03-06 15:08:16.015034 [modified_by] => [modified_date] => [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 06/03/2020 23:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గిరిజనులతో కలిసి నృత్యం చేసిన దీదీ

మాల్డా: పశ్చిమ్‌ బెంగాల్ ముఖ్యమంత్రి హోదాలో గంభీరంగా కనిపిస్తూ క్షణం తీరిక లేకుండా ఉండే మమతా బెనర్జీ తనదైన శైలిలో నృత్యం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లా పరిధి గజోల్‌ ప్రాంతంలో జరిగిన ఓ సామూహిక వివాహ వేడుకకు దీదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను మమత ఆశీర్వదించారు. అనంతరం అక్కడివారి కోరిక మేరకు కాలు కదిపారు. లయబద్ధంగా గిరిజనులతో కలిసి నృత్యం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.