close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 19/05/2020 03:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

5,000 కార్లు అందించాం: మారుతీ సుజుకీ ఇండియా

దిల్లీ: దేశీయంగా 1350 విక్రయశాలలు పునఃప్రారంభించిన కొద్దిరోజుల్లోనే కొనుగోలుదార్లకు 5,000 కార్లు సరఫరా చేసినట్లు మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. దేశీయంగా 1964 పట్టణాలు, నగరాల్లో సంస్థకు 3086 విక్రయశాలలున్నాయి. కొత్త వాహనాల కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్లు స్వీకరిస్తున్నామని సంస్థ వెల్లడించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.