close
Array ( ) 1

తాజా వార్తలు

మయాంక్‌ ఔట్‌.. టీమ్‌ఇండియా 88/4

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ తడబడుతున్నారు. 88 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. 34.4 ఓవర్‌లో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (34; 84 బంతుల్లో 5x4) ట్రెంట్‌బౌల్ట్ బౌలింగ్‌లో జామీసన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(23; 56 బంతుల్లో 2x4), హనుమ విహారి బ్యాటింగ్‌ చేస్తున్నారు. అంతకుముందు పృథ్వీషా(16), పుజారా(11), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(2) విఫలమయ్యారు. 35 ఓవర్లకు భారత్‌ స్కోర్‌ 90/4గా నమోదైంది. కివీస్‌ బౌలర్లలో కైల్‌ జామీసన్‌ రెండు వికెట్లు తీయగా టిమ్‌సౌథీ, ట్రెంట్‌బౌల్ట్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.