close

తాజా వార్తలు

Published : 25/12/2020 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘సినిమా అంటే మెగాస్టార్’ : సమంత 

హైదరాబాద్: ‘మీరెప్పుడైనా ఆయన సినిమా కోసం బ్లాక్‌లో టికెట్స్‌ కొన్నారా? కాలేజ్‌కి బంక్‌ కొట్టి ఆయన సినిమాకు వెళ్లారా? స్క్రీన్‌ మీద ఆయన స్టెప్పులు వేస్తే..’ అంటూ అగ్ర కథానాయకుడు చిరంజీవికి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి చెబుతున్నారు సమంత. ఆమె వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతున్న సెలబ్రిటీ చాట్ షో ‘సామ్ జామ్’. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి విచ్చేసి ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమం క్రిస్మస్‌ కానుకగా ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదల కాగా, మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ‘మెగా ఎపిసోడ్‌ స్నీక్‌ పీక్‌’ పేరుతో మరో వీడియోను విడుదల చేశారు. ఇందులో సమంతతో కలిసి వైవా హర్ష ఎంతగానో అలరించనున్నారు. ఆ ఆసక్తికర వీడియోను మీరూ చూసేయండి.




Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని