close

తాజా వార్తలు

Published : 26/11/2020 17:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భాజపా మేనిఫెస్టోపై కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు

హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికలకు భాజపా విడుదల చేసిన మేనిఫెస్టోపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. మేనిఫెస్టోలో తెరాస ప్రభుత్వ అభివృద్ధి చిత్రాలు వాడినందుకు సంతోషమన్నారు. భాజపా మేనిఫెస్టోలో ఆ చిత్రాలు వాడటం ప్రశంసలుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తెరాస అభివృద్ధి కార్యక్రమాల చిత్రాలను భాజపా కాపీ కొట్టిందంటూ ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు కేటీఆర్‌ రిప్లై ఇచ్చారు.

ఇవీ చదవండి..

కేసీఆర్‌ సంజాయిషీ చెప్పాలి: కిషన్‌రెడ్డి

ఎన్టీఆర్‌పై భాజపాది కపట ప్రేమ:ఎల్.రమణ


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన