దీక్షిత్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సత్యవతి
close

తాజా వార్తలు

Published : 23/10/2020 11:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీక్షిత్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సత్యవతి

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌లో జిల్లాలో కిడ్నాప్‌ అనంతరం దారుణహత్యకు గురైన దీక్షిత్‌రెడ్డి (9) కుటుంబాన్ని మంత్రి సత్యవతి రాథోడ్‌ పరామర్శించారు. వాళ్ల స్వగ్రామం శనిగపురం వెళ్లి బాలుడి తల్లిదండ్రులు రంజిత్‌రెడ్డి, వసంతతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్‌, హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సాంకేతికతతో ఇంతటి దారుణానికి ఒడిగట్టడం చాలా బాధాకరమని మంత్రి అన్నారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి సమాజంలో బతకడానికి చోటులేదని ఆమె అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని