close

తాజా వార్తలు

Updated : 05/08/2020 11:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అయోధ్యకు చేరుకున్న ప్రముఖులు..!

అయోధ్య: అయోధ్యలో రామమందిర భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ఈ సమయంలో భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, యోగా గురువు రామ్‌దేవ్‌, స్వామి అవ్‌దేశానంద్‌ గిరి, చిదానంద్‌ మహరాజ్‌తో పాటు పలువురు ఆహ్వానితులు వేదిక వద్దకు చేరుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్‌ అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భూమిపూజకు హాజరయ్యేందుకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో దాదాపు మూడు గంటలపాటు ఉండనున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

Panch Pataka

దేవతార్చన