close

తాజా వార్తలు

జాతి వైరం మాకు లేదు..

ముద్దుముచ్చటకు లోటు లేదు

కురవి: శునకాలను చూసి వానరాలు భయపడి పారిపోవడం సాధారణం. అందుకు భిన్నంగా ఓ వానరం శునకంతో ఇలా కోతి వేషాలు వేసింది. దాన్ని ఆపేక్షగా పట్టుకుని కరిచేసింది.. శునకం కూడా అంతే ప్రేమతో కోతి చేష్టలను ఆస్వాదించింది. మహబూబాబాద్‌ జిల్లా కురవిలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఈ దృశ్యం ‘న్యూస్‌టుడే’ కెమెరాకు చిక్కింది.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.