close

తాజా వార్తలు

Published : 20/11/2020 19:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆరోగ్యశ్రీ వ్యాధులకు సీఎంఆర్‌ఎఫ్‌ వద్దు

అమరావతి: ఆరోగ్యశ్రీ జాబితాలోని జబ్బులకు సీఎం సహాయనిధి అర్జీలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 2,434 జబ్బులకు చికిత్స చేస్తున్నట్లు సీఎంవో వెల్లడించింది. వచ్చేనెల 1 నుంచి ఇలాంటి క్లెయింలు సీఎంఆర్‌ఎఫ్‌ కింద స్వీకరించబోమని స్పష్టం చేసింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన