close
Array ( ) 1

తాజా వార్తలు

11 మంది కరోనా నుంచి కోలుకున్నారు: కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్‌పై పోరాటం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తూ వైరస్‌ను నివారించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే వైరస్‌ సోకిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో 11 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. వీరందరికీ గతంలో పాజిటివ్‌ అని తేలగా.. తాజా నమూనాల్లో నెగటివ్‌ రిపోర్టు వచ్చింది. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన పోస్టు చేశారు. ఇటీవల వీరందరికీ ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.