close

తాజా వార్తలు

Published : 06/11/2020 18:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

24 గంటలు.. 79,601 పరీక్షలు.. 2,410 కేసులు

బులెటిన్‌ విడుదల చేసిన ఏపీ వైద్యారోగ్య శాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 79,601 కరోనా పరీక్షల నిర్వహించగా.. 2,410 కొత్త కేసులు నమోదు కాగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,38,363కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,768 మంది కొవిడ్‌తో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 2,452 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,09,770కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,825 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 85,07,230 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని