బీచ్‌లో కాదు.. బ్యాంకు ముందు
close

తాజా వార్తలు

Updated : 13/05/2020 15:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బీచ్‌లో కాదు.. బ్యాంకు ముందు

వీరంతా గొడుగులు పెట్టుకుని బీచ్‌లో కూర్చున్నట్లు ఉంది కదూ. అరుణాచల్‌ ప్రదేశ్‌‌లోని పశ్చిమ సియాంగ్‌లోని ఓ బ్యాంకు వద్ద భౌతిక దూరం పాటించేలా ప్రత్యేకంగా గొడుగులు ఏర్పాటు చేశారు. మంగళవారం బ్యాంకుకు వచ్చిన వారు లోపలికి వెళ్లేందుకు వాటి కింద ఇలా వరుసలో కూర్చున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని