
తాజా వార్తలు
10వేల మందికి ఆక్స్ఫర్డ్ టీకా
లండన్: కరోనా వైరస్ కట్టడి కోసం రూపొందించిన ప్రయోగాత్మక టీకాపై తదుపరి పరీక్షలు చేపట్టాలని బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్ణయించారు. ఈ వ్యాక్సిన్‌ను గతనెల తొలివిడతగా వెయ్యి మందికి ఇచ్చారు. వ్యాక్సిన్ సురక్షితమైనదేనా అన్నది నిర్ధారించడం ఆ పరీక్ష ఉద్దేశం. రెండో విడతలో దేశవ్యాప్తంగా 10,260 మందికి టీకా ఇవ్వనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ‘‘వృద్ధుల్లో ఈ టీకా వల్ల రోగనిరోధక వ్యవస్థ స్పందన ఎలా ఉంది, ప్రజలకు ఇది రక్షణ కల్పిస్తుందా అన్నది ఈసారి పరీక్షిస్తాం’’ అని ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ అధిపతి ఆండ్రూ పొలార్డ్ పేర్కొన్నారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
