పీజీ మెడికల్‌, డెంటల్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌
close

తాజా వార్తలు

Updated : 13/06/2020 15:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీజీ మెడికల్‌, డెంటల్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

 

హైదరాబాద్‌: తెలంగాణలో పీజీ మెడికల్‌, డెంటల్‌ ప్రవేశాలకు తొలివిడత నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 15, 16 తేదీల్లో పీజీ మెడికల్‌, డెంటల్‌ కోర్సులకు సంబంధించిన వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సిందిగా సూచించింది. పూర్తి వివరాలు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని