close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120042983 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => kdsQ1Lb2NK8 [video_short_link] => kdsQ1Lb2NK8 [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-03-30 17:19:13.333148 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

యోగా చేయండి.. ఆరోగ్యంగా ఉండండి

ట్విటర్‌లో త్రీడీ యానిమేటర్‌ వీడియోలను ఉంచిన ప్రధాని

దిల్లీ :  కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే.  ఈ సమయంలో యోగా చేయటం ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. యోగా విత్‌ మోదీ  పేరుతో త్రీడీ యానిమేటర్‌ వీడియోలను ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. తన ఫిట్‌నెస్‌ గురించి ‘మన్‌కీబాత్’లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా మోదీ ఈ పోస్టు పెట్టారు.  తాను యోగా గురువును కాదని కేవలం అభ్యాసకుడిని మాత్రమేనని పేర్కొన్నారు.  యోగా వల్ల తాను ఎంతో ప్రయోజనం పొందినట్లు తెలిపారు. ఈ వీడియోలను చూసి ప్రజలు యోగా ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.