
తాజా వార్తలు
అవకాశం వస్తే రజనీతో పొత్తు: పన్నీర్
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చన్న డిప్యూటీ సీఎం
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై తీసుకున్న నిర్ణయంపై అన్నాడీఎంకే నేత, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం స్పందించారు. రజనీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని అభిప్రాయపడ్డారు. అవకాశం ఉంటే గనక ఆయన పార్టీతో పొత్తు పెట్టుకుంటామంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు, తన పొలిటికల్ ఎంట్రీపై సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తలైవా ఈ రోజు తెరదించారు. వచ్చే ఏడాది జనవరిలో పార్టీని ప్రారంభిస్తామనంటూ ప్రకటించారు. పార్టీ ఏర్పాటు తేదీ, తదితర అంశాలను ఈ నెల 31న వెల్లడించనున్నట్టు ఆయన ట్విటర్లో వెల్లడించారు. వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజనీ రాజకీయ ప్రవేశం తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారింది.
ఇదీ చదవండి..
ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- మరో 6 పరుగులు చేసుంటే..
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- డ్రాగన్ ‘ప్లాన్’ ప్రకారమే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
