close

తాజా వార్తలు

పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా

దిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించగా.. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాడు రాజ్యసభను వాయిదా వేశారు. ఈ సమావేశాల్లో వివాదాస్పదమైన పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎస్పీజీ సవరణ బిల్లులకు ఉభయసభలు ఆమోదం తెలిపాయి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.