
తాజా వార్తలు
ప్రత్యేక జాగ్రత్తలతో పింఛన్ల పంపిణీ
అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈనెల లబ్ధిదారులకు పింఛను పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఉదయం 6గంటల నుంచే పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ పింఛన్లు పంపిణీ చేశారు. వేలిముద్ర స్థానంలో ఫొటో గుర్తింపుతో పింఛన్లు అందజేశారు. ఉదయం 9గంటల కల్లా 65శాతం పింఛన్లు లబ్ధిదారులకు పింపిణీ చేశారు. మొత్తం 59 లక్షల పింఛన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
