close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 20/06/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కళ్లు ఎర్రబారడమూ వైరస్‌ సంకేతమే..!

టొరంటో: దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు... కళ్లు ఎర్రబారడం కూడా కరోనా వైరస్‌ సోకిందనేందుకు సంకేతం కావచ్చని కెనడాలోని అల్బెర్టా విశ్వవిద్యాలయ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కార్లోస్‌ సోలర్టె చెప్పారు. నేత్ర సమస్యతో ఓ మహిళ తమ వద్దకు వచ్చిందని, తొలుత అది కంటి సమస్య అనుకున్నా... తర్వాత కొవిడ్‌-19 కేసుగా తేలిందని వివరించారు. కరోనా రోగుల్లో 10-15% మందికి సెకండరీ లక్షణంగా కండ్ల కలక, కళ్లు ఎర్రబడటం జరుగుతోందన్నారు. ఈ సమస్యలతో వచ్చేవారికి నేత్ర వైద్యులు కొవిడ్‌ పరీక్షను సిఫారసు చేయడం మంచిదని సూచించారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.