close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120018804 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => vagLkblStoc [video_short_link] => vagLkblStoc [created_by] => [created_date] => [modified_by] => 9820033 [modified_date] => 2020-02-08 19:22:46.167033 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 08/02/2020 19:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఓ బావ..’ ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది

హైదరాబాద్‌: సాయి తేజ్‌, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. మారుతీ దర్శకుడు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తమన్‌ స్వరాలు అందించిన ఈ చిత్రంలోని పాటలు యువతను విశేషంగా అలరించాయి. ముఖ్యంగా ‘ఓ బావ.. మా అక్కని సక్కగా చూస్తావా..’ పాట అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ పాట పూర్తి వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇంకెదు ఆలస్యం మీరూ చూసేయండి.

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.