
తాజా వార్తలు
రేణిగుంటలో రాష్ట్రపతికి ఘనస్వాగతం
రేణిగుంట: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి రేణిగుంట చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తదితరులు రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి, గవర్నర్ కలిసి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనానికి బయలు దేరి వెళ్లారు. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ ఉండటంతో సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి బయలు దేరి వెళ్లారు. రాష్ట్రపతి పర్యటనలో గరవ్నర్, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- జో బైడెన్ కీలక ప్రతిపాదన
- లడ్డూ కావాలా..? పంచ్ ఇచ్చిన దిశాపటాని
ఎక్కువ మంది చదివినవి (Most Read)
