close

తాజా వార్తలు

Updated : 26/01/2020 02:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘పోలీసులకు’ రాష్ట్రపతి సేవా పురస్కారాలు

దిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి శౌర్య, విశిష్ట సేవా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పురస్కారాలు వరించాయి. విజిలెన్స్‌ డీజీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, విజయవాడ ఏసీపీ సుధాకర్‌కు ఈ పురస్కరాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన 27 మంది అధికారులకు ఉత్తమ పోలీసు ప్రతిభా పురస్కారాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 15 మంది, తెలంగాణ నుంచి 12 మంది అధికారులు వీటికి ఎంపికయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి

* విజయవాడ ఏఎస్పీ అమర్లపూడి జోషి

* ఏపీఎస్పీ మంగళగిరి బెటాలియన్‌ అడిషనల్‌ కమాండెంట్‌ చింతలపూడి రామకృష్ణ

* విజయవాడ సీఐడీ డీఎస్పీ ఎం. భాస్కరరావు

* విశాఖపట్నం గ్రేహౌండ్స్‌ అసాల్ట్ కమాండర్‌ జి. విజయ్‌కుమార్‌

* విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ రిజర్వ్‌ ఇన్స్‌పెక్టర్‌ కె.జోన్‌ మోసెస్‌ చిరంజీవి

* నెల్లూరు ఏఆర్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఎన్‌.గౌరి శంకరుడు

* అనకాపల్లి ఏఎస్‌ఐ పి. విక్టోరియా రాణి

* చిత్తూరు ఏఎస్‌ఐ కేఎన్‌ కేశవన్‌

* అనంతపురం ఏఆర్‌ ఎస్‌ఐ ఎస్‌. రామచంద్రయ్య

* ఒంగోలు సీసీఎస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎల్లిశెట్టి చంద్రశేఖర్‌

* విజయవాడ ఎస్‌ఐబీ హెడ్‌ కానిస్టేబుల్‌ పులిమద్ది విజయభాస్కర్‌

* విజయనగరం ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ నలడింపల్లి రామకృష్ణ

* కర్నూలు కానిస్టేబుల్‌ గద్వాల రామన్న

* విశాఖపట్నం రైల్వే కానిస్టేబుల్‌ సూర్యనారాయణ

* విశాఖపట్నం ఏఆర్‌ కానిస్టేబుల్‌ సత్యనారాయణ

తెలంగాణ నుంచి

* ఎక్సైజ్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌

* ఆదిలాబాద్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ వేణుగోపాల్‌

* స్పెషల్‌ బ్రాంచ్‌ అడిషనల్‌ డిప్యూటీ కమాండెంట్‌ ఇక్బాల్‌ సిద్దిఖి

* బీచ్‌పల్లి బెటాలియన్‌ అడిషనల్‌ కమాండెంట్‌ పి. సత్యనారాయణ

* నిజామాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ డి. ప్రతాప్‌

* ఖమ్మం ఏసీపీ జి. వెంకటరావు

* నల్గొండ డీఎస్పీ ఎస్‌. జయరాం

* కొండాపూర్‌ బెటాలియన్‌ రిజర్వ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఎస్‌. రవీంద్ర నాథ్‌

* హన్మకొండ ఏఎస్‌ఐ కె. సుధాకర్‌

* పోలీస్‌ అకాడమీ ఏఎస్‌ఐ ఎం. నాగలక్ష్మి

* గండిపేట్‌ ఏఎస్‌ఐ ఆర్‌. అనతి రెడ్డి

* పుప్పాలగూడ సీనియర్‌ కమాండో డి. రమేశ్‌ బాబు

* సీఐఎస్‌ఎఫ్‌ హైదరాబాద్‌ బీహెచ్‌ఈఎల్‌ యూనిట్‌ కానిస్టేబుల్‌ అప్పల రాజు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.