ఆ ఘనత ప్రియాంకదే!
close

తాజా వార్తలు

Published : 29/02/2020 17:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఘనత ప్రియాంకదే!

ఇంటర్నెట్‌డెస్క్‌: అందం, అభినయంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది విశ్వ సుందరి ప్రియాంకా చోప్రా. సామాజిక సేవలోను, సోషల్‌ మీడియాలోను చురుగ్గా పాల్గొంటారు ఆమె. తనకు సంబంధించిన ప్రత్యేకమైన విషయాలను, సినిమా విశేషాలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకోవటం ఆమెకు ఉన్న అభిరుచుల్లో ఒకటి. ఆ ఇష్టంతోనే ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన ఘనతను సాధించింది ప్రియాంక. మన దేశంలోని నటుల్లో మొదటి సారిగా 50 మిలియన్ల ఫాలోవర్లు సాధించిన తొలి మహిళగా రికార్డు సాధించింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని