
తాజా వార్తలు
మోదీజీ.. ఇకనైనా చెప్తారా: రాహుల్ గాంధీ
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ పరిస్థితిపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కొవిడ్-19 వ్యాక్సిన్‌కు సంబంధించిన వివరాలు ఇప్పటికైనా వెల్లడవుతాయని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉచిత కొవిడ్ వ్యాక్సిన్ ప్రతీ భారతీయుడికీ ఎప్పుడు లభించనుందీ కనీసం నేటి సమావేశంలోనైనా వెల్లడి కాగలదని ఆశిస్తున్నట్టు రాహుల్ తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ఓ ట్వీట్లో ‘‘నేడు జరగనున్న అఖిల పక్ష సమావేశంలోనైనా ప్రధాన మంత్రి ప్రతి భారతీయుడికీ ఉచిత కొవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడు లభించేదీ వివరణ ఇవ్వగలరని అశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. కొవిడ్ టీకాకు సంబంధించి ప్రధాని, ప్రభుత్వం, భాజపా నేతలు విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని రాహుల్ ఇటీవల విమర్శించారు. అసలు ఉచిత టీకాలపై మోదీ ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియటం లేదని రాహుల్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
