జానీ మాస్టర్‌ బర్త్‌డే: చెర్రీ స్పెషల్‌ వీడియో
close

తాజా వార్తలు

Published : 03/07/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జానీ మాస్టర్‌ బర్త్‌డే: చెర్రీ స్పెషల్‌ వీడియో

హైదరాబాద్‌: తనదైన స్టెప్‌లతో పాటలకు మరింత వన్నె తెచ్చిన నృత్య దర్శకుడు జానీ మాస్టర్‌. గురువారం ఆయన పుట్టినరోజు సందర్భంగా రామ్‌చరణ్‌ వీడియో ద్వారా స్పెషల్‌ విషెస్‌ చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్‌ పలు హిట్‌ సాంగ్స్‌ వెండితెరపై ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.

‘హాయ్‌ జానీ.. విషింగ్‌ యు ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్‌డే. మనం కలిసి చాలా రోజులైంది.  లాక్‌డౌన్‌ త్వరగా ముగిసి సెట్స్‌లో కలిసి సాంగ్స్‌ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరంతా సేఫ్‌గా ఉండండి. నీ వైఫ్‌ని అందరినీ అడిగానని చెప్పు. ఆల్‌ దిబెస్ట్‌. మరోసారి హ్యాపీ బర్త్‌డే’ అని చరణ్‌ విష్‌ చేశారు.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ మరో కథానాయకుడు. లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని