రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ కార్పొరేషన్‌ రద్దు
close

తాజా వార్తలు

Published : 23/10/2020 15:37 IST

రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ కార్పొరేషన్‌ రద్దు

అమరావతి: రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఎస్‌పీసీ)ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటుతో దీనిని రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్‌ఎస్‌పీసీని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ కంపెనీ పర్యవేక్షణలోనే కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం చేపట్టనున్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని