ఒప్పంద పద్ధతిలో ఉద్యోగాల భర్తీ
close

తాజా వార్తలు

Published : 12/07/2020 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒప్పంద పద్ధతిలో ఉద్యోగాల భర్తీ

ప్రకటన విడుదల చేసిన దక్షిణ మధ్య రైల్వే

సికింద్రాబాద్‌: : లాలాగూడలోని రైల్వే సెంట్రల్‌ హాస్పిటల్‌ కొవిడ్‌-19 వార్డులకు సిబ్బంది నియామకానికి దక్షిణమధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది.9 మంది స్పెషలిస్టు వైద్యులు, 16జీడీఎంఓలు, 31 నర్సింగ్‌ సూపరింటెండెంట్లు, 4 ల్యాబ్‌ అసిస్టెంట్లు, 50 మంది ఆసుపత్రి అంటెండెంట్ల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల సమర్పణకు జులై 15 తుది గడువుగా ప్రకటించారు. వీడియోకాల్ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహిస్తామని వెల్లడించింది.వివరాల కోసం తమ వెబ్‌ చిరునామా www.scr.indianrailways.gov.in చూడాలని రైల్వేశాఖ పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని