ఈఎస్‌ఐ అవినీతి: హైకోర్టుకు రమేష్‌ సతీమణి
close

తాజా వార్తలు

Updated : 13/06/2020 16:05 IST

ఈఎస్‌ఐ అవినీతి: హైకోర్టుకు రమేష్‌ సతీమణి

అమరావతి: ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన విశ్రాంత డైరెక్టర్‌ (ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌) డాక్టర్‌ సి.కె.రమేష్‌కుమార్ భార్య హైకోర్టును ఆశ్రయించారు. ఆమె తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వారి పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసుకు సంబంధించి టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడితోపాటు తిరుపతిలో విశ్రాంత డైరెక్టర్‌ డాక్టర్‌ సి.కె.రమేష్‌కుమార్‌ను అనిశా అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని