close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 21/05/2020 03:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రోల్స్‌ రాయిస్‌ 9000 ఉద్యోగాల కోత

లండన్‌: విమానాల ఇంజిన్ల తయారీ సంస్థ రోల్స్‌ రాయిస్‌ అంతర్జాతీయంగా 9000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా సంక్షోభంతో విమానయానం బాగా దెబ్బతినడమే ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది. కంపెనీలో మొత్తం 52,000 మంది పనిచేస్తున్నారు. ఈ తొలగింపుల వల్ల ఏడాదికి 856 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.6500 కోట్లు) ఆదా అవుతుందని సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.