close

తాజా వార్తలు

అవును! ‘డెడ్‌పూల్‌3’ వస్తుంది!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా యాక్షన్‌ ప్రియులను విశేషంగా అలరించాయి ‘డెడ్‌పూల్‌’ చిత్రాలు. రేయాన్‌ రేనాల్డ్స్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. కాగా, ఈ సిరీస్‌లో మూడో సినిమా రాబోతున్నట్లు రేయాన్‌ తాజాగా వెల్లడించాడు. దీనిపై మార్వెల్‌ స్టూడియోస్‌ పనిచేస్తున్నట్లు తెలిపాడు. ‘ప్రస్తుతం మా బృందమంతా దీనిపై పనిచేస్తోంది. మార్వెల్‌ దాన్ని పూర్తి చేస్తుంది. ఇదొక క్రేజీ ప్రాజెక్టు’ అని రేయాన్‌ పేర్కొన్నాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.