close

తాజా వార్తలు

Updated : 25/09/2020 19:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రేపు ఎస్పీ బాలు అంత్యక్రియలు

చెన్నై: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంత్యక్రియలను రేపు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. చెన్నైలోని తామరైపాక్కం వ్యవసాయక్షేత్రంలో బాలు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. 

బాలు పార్థివదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రి నుంచి కోడంబాక్కంలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం నివాసంలోనే ఏర్పాట్లు చేశారు. బాలు నివాసం వద్దకు ఇప్పటికే అభిమానులు భారీగా చేరుకున్నారు. తమ అభిమాన గాయకుడి భౌతికకాయం వద్ద అశ్రునివాళి అర్పిస్తున్నారు.  


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన