close

తాజా వార్తలు

Published : 15/07/2020 16:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారీ నుంచి స్వల్ప లాభాల్లోకి.. 

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు రిలయన్స్‌ ఏజీఎంపై ప్రతికూలంగా స్పందించాయి.  ఉదయం ఉత్సాహంగా మొదలైన మార్కెట్లు చివరి గంటలో ఒక దశలో నష్టాల్లోకి జారుకొన్నాయి. ఆ తర్వాత మళ్లీ పుంజుకొని స్వల్ప లాభాలతో సరిపెట్టుకొన్నాయి.  సెన్సెక్స్‌ 18 పాయింట్ల లాభంతో 36,051 వద్ద , నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 10,618 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. విప్రో, స్టెర్లైట్‌ టెక్నాలజీస్‌, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ భారీగా లాభపడగా.. సన్‌టెక్‌ రియాలిటీ, వొడాఫోన్‌, అశోక్‌ బిల్డ్‌కాన్‌ షేర్లు భారీగా పతనం అయ్యాయి.  ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్ల విక్రయాలు జరగడంతో సూచీలు కుంగాయి. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని