
తాజా వార్తలు
ఘోర రోడ్డు ప్రమాదం.. గర్భిణి సహా 7గురు మృతి!
బెంగళూరు: కర్ణాటకలోని కలబుర్గిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న సంఘటనలో ఏడుగురు మరణించారు. మరణించిన వారిలో గర్భిణి కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదం కలబుర్గి సమీపంలోని సవలగి గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘సవలగి గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారులో ఉన్న ఏడుగురు సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక గర్భిణి కూడా ఉన్నారు. మరణించిన వారిలో 25 ఏళ్ల గర్భిణి ఇర్ఫానా బేగం, రుబియా బేగం, అబేదాబి, జయ చునాబి, మునీర్, మహమ్మద్ అలీ, షౌకత్ అలీగా గుర్తించాం’ పోలీసులు వెల్లడించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- కల లాంటిది.. నిజమైనది
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- భలే పంత్ రోజు..
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- ప్రేమోన్మాది ఘాతుకానికి.. యువతి బలి
- రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!
- కష్టాలను దాటి.. మేటిగా ఎదిగి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
