close

తాజా వార్తలు

Published : 11/07/2020 00:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అనిశాకు చిక్కిన షాబాద్‌ సీఐ

హైదరాబాద్‌: షాబాద్‌ సీఐ శంకరయ్య అనిశా వలకు చిక్కారు. ఇవాళ ఎల్బీనగర్‌లోని ఆయన ఇంట్లో  అవినీతి  నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించి రూ.3 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.  అంతేకాకుండా పలు ఆస్తులకు సంబంధించిన దస్త్రాలను గుర్తించారు. అతడి బ్యాంకు లాకర్లను కూడా  పరిశీలించనున్నారు.సీఐ శంకరయ్య, ఏఎస్సై రాజేందర్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని  నాంపల్లిలోని అనిశా కార్యాలయానికి, అక్కడి నుంచి కరోనా పరీక్షల కోసం కింగ్‌కోఠి ఆస్పత్రికి  తరలించారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని