close

తాజా వార్తలు

Published : 22/11/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గ్రేటర్‌ పోరు.. 68 నామినేషన్లు తిరస్కరణ

హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. వివిధ పార్టీలకు చెందిన మొత్తం 1,893 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా వీటిలో 68 నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించారు. దీంతో భాజపా 539, తెరాస 527, కాంగ్రెస్‌ 348, తెదేపా 202, ఎంఐఎం 72, సీపీఐ 22, సీపీఎం 19, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 143, స్వతంత్ర అభ్యర్థులు 613 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరణకు గడువుంది. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

 


 


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని