
తాజా వార్తలు
మంచు దుప్పటి కప్పుకొన్న తిరుమల గిరులు
ఇంటర్నెట్ డెస్క్: భక్తిగీతాలు, వేద పారాయణాలతో తెల్లవారే తిరుమలలో శీతల సోయగాలు కనువిందు చేస్తున్నాయి. నివర్ ప్రభావంతో కురిసిన వర్షాలకు ఏడుకొండలు ఆహ్లాదకర వాతావరణాన్ని సంతరించుకున్నాయి. అంతటా మంచు దుప్పటి కప్పుకోగా మసక వాతావరణంలోనే భక్తులు, సిబ్బంది కార్యకలాపాలు కొనసాగించారు. శ్రీవారి ఆలయం, పరిసరాలు సహా రహదారుల్లో కమ్ముకున్న మంచు దుప్పటి.. చూపరుల మనసును దోచుకుంది. మరోవైపు పది అడుగుల దూరం కూడా కనిపించనంత దట్టంగా మంచుకురిసి కనుమ దారుల్లో లైట్లు వేస్తే తప్ప యాత్రికులు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
