ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
close

తాజా వార్తలు

Published : 31/07/2020 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

దిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. రాత్రి 7 గంటల సమయంలో దిల్లీలోని సర్‌ గంగారాం ఆస్పత్రిలో చేరినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం చేరినట్టు ఆస్పత్రి వైద్యులు బులిటెన్‌లో పేర్కొన్నారు. సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ డీఎస్‌ రానా వెల్లడించారు. గతంలో అనారోగ్యానికి గురైన సోనియా గాంధీ విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకున్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని