
తాజా వార్తలు
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 15 పాయింట్ల లాభంతో 44,632 వద్ద స్థిరపడగా.. ఎన్ఎసీ నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 13, 133 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. డాలరుతో రూపాయి మారకం విలువ 12 పైసలు తగ్గి 73.91గా కొనసాగుతోంది. మారుతి సుజుకీ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఆసియన్ పెయింట్స్, హిందాల్కో తదితర కంపెనీల షేర్లు లాభపడగా... ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ ,టీసీఎస్, బజాజ్ ఆటో తదితర షేర్లు నష్టాలను చవి చూశాయి.
అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో పాటు, కొవిడ్ టీకా అభివృద్ధిపై సానుకూల వార్తలు వెలువడంతో మదుపర్లు కొనగోళ్ల వైపు మొగ్గు చూపారు. దీనికి తోడు ఫైజర్ టీకాను యూకే ప్రభుత్వం అనుమతించడం మదుపర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. దీంతో ఇవాళ ఉదయం నుంచే లాభాల వైపు అడుగులేసిన మార్కెట్లు అదే పంథాను కొనసాగించాయి.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఇక చాలు
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!
- సాహో భారత్!
- కొవిడ్ టీకా అలజడి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
