
తాజా వార్తలు
నిఫ్టీ @ 13000
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. నేటి ట్రేడింగ్‌లో సూచీలు జీవనకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. నిఫ్టీ తొలిసారి 13,000 మార్కును దాటింది. బీఎస్ఈ సెన్సెక్స్ 446 పాయింట్లు లాభపడి 44,523 వద్ద స్థిర పడగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ 129 పాయింట్ల లాభంతో 13,055 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.99గా ఉంది.
త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న వార్తలు మదుపర్లలో ఉత్సాహాన్ని నింపాయి. మరోవైపు దేశీయంగానూ సానుకూల పరిణామాల నేపథ్యంలో మదుపర్లు షేర్ల కొనుగోలుకు మొగ్గు చూపారు. అదానీ పోర్ట్సు, యాక్సిస్ బ్యాంకు, హిందాల్కా, ఎం అండ్ఎం తదితర షేర్లు లాభపడగా.. టైటాన్,హెచ్డీఎఫ్సీ, బీపీసీఎల్, భారతీ ఎయిర్టెల్, శ్రీ సిమెంట్స్ తదితర షేర్లు నష్టాలను చవి చూశాయి.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- స్వాగతం అదిరేలా..
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- డీఎం సాబ్.. నేను తేజస్వి మాట్లాడుతున్నా..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
