close

తాజా వార్తలు

Published : 20/10/2020 20:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెన్నై బాధ .. బుమ్రా ధ్యాస.. కోల్‌కతా కొత్త పాట

ఐపీఎల్‌ సోషల్‌ లుక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: యూఏఈలో జరుగుతున్న టీ20 లీగ్‌ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే అన్ని జట్లూ తొమ్మిదేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకోగా చెన్నై 10 ఆడింది. గతరాత్రి రాజస్థాన్‌తో తలపడిన మ్యాచులో ఓటమి పాలవ్వడంతో ఆ జట్టు ప్లేఆఫ్‌ రేసు నుంచి దాదాపుగా తప్పుకుంది! ఇక మిగిలిన జట్లు రాబోయే రోజుల్లో ఎలా ఆడతాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళవారం పలు ఫ్రాంఛైజీలు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న విశేషాలు మీకోసం..


ఎప్పుడూ లేని విధంగా 2020 మమ్మల్ని దంచి కొట్టింది: చెన్నై 


 ఎప్పుడూ మనం అనుకున్నట్లే జరగాల్సిన పనిలేదు. ఒకవేళ మా ప్రణాళికలు తప్పేమో సరిచూసుకోవాలి: ధోనీ 


 అవసరమైన ప్రతిసారీ అతడు చేతులు పైకెత్తుతాడు. ఈ సీజన్‌లో మోరిస్‌ వేసిన 96 బంతుల్లో 48 డాట్‌బాల్స్‌: బెంగళూరు 


 ఆటేదైనా ధ్యాస దానిమీదే ఉండాలి.. బుమ్రా ఫొటోకు ముంబయి కామెంట్‌ 


 టీ20 లీగ్‌లో ముంబయి టీమ్‌ విశేషాలు మీకోసం.. 


 రాజస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌బట్లర్‌ సతీమణి లూయిస్‌ జన్మదిన వేడుకలు


 చిన్నారులతో డేవిడ్‌ వార్నర్‌ ముచ్చట్లు 


 దిల్లీ జట్టుకు నృత్య రూపంలో మద్దతు తెలిపిన కెనడా అభిమానులు 


 కోల్‌కతా కొత్త పాట విన్నారా?Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని