
తాజా వార్తలు
ఒకట్రెండు తప్ప అన్నీ పాత అంశాలే:కోదండరాం
హైదరాబాద్: ఈ ఆరేళ్లలో తెరాస ప్రభుత్వం సమయాన్ని వృథా చేసిందే తప్ప ఏమాత్రం అభివృద్ధి చేయలేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కేవలం భవనాల కూల్చివేతకే సమయాన్ని కేటాయించారని ఆరోపించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడారు. సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లడించిన తెరాస మేనిఫెస్టోలో ఒకట్రెండు అంశాలు తప్ప మిగతావన్నీ పాత అంశాలేనన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఖర్చు చేసిన బడ్జెట్ లెక్కల్లోనూ అబద్ధాలే చెబుతున్నారని ఆక్షేపించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- తాగడానికి తగని సమయముంటదా..!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- ఆఖరి రోజు ఆసీస్‌కు భయం.. ఎందుకంటే!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
