close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 10/01/2020 16:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బరిలో తెజస

దక్కిన అగ్గిపెట్టె గుర్తు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో జరగనున్న పురపాలక ఎన్నికల్లో తెజస ‘గుర్తింపు స్థాయి’లో అభ్యర్థులను బరిలో దింపాలని నిర్ణయించింది. 450-500 స్థానాల వరకూ అభ్యర్థులను పోటీలో నిలపనుంది. శాసనసభ ఎన్నికల్లో కేటాయించిన అగ్గిపెట్టే గుర్తు.. ఈ ఎన్నికల్లోనూ తెజసకు దక్కింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో ఈ ఎన్నికలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో తెజస తీర్మానించింది. మెట్‌పల్లి, సూర్యాపేట, గద్వాల, నాగర్‌కర్నూల్‌, ఖానాపూర్‌, సంగారెడ్డి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, నర్సంపేట, తాండూరు, వికారాబాద్‌ తదితర 20 పురపాలికల్లో పార్టీ అభ్యర్థులను కౌన్సిలర్లుగా నిలపనున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.