close

తాజా వార్తలు

Published : 28/09/2020 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పర్యాటకశాఖ అవార్డులు ప్రకటించిన తెలంగాణ 

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పర్యాటక శాఖ అవార్డులను ప్రకటించింది. రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. గత సంవత్సరం పర్యాటక శాఖ అభివృద్ధిలో భాగస్వామ్యమైన సంస్థలు, ట్రావెల్స్‌కు ఈ అవార్డులు ప్రకటించారు. మొత్తం 8 విభాగాల్లో వీటిని అందజేయనున్నారు. ఫైవ్‌ స్టార్ విభాగంలో ఫలక్‌నుమా ప్యాలెస్‌, ఫోర్‌ స్టార్‌ విభాగంలో గోల్కొండ హోటల్‌, త్రీ స్టార్‌ విభాగంలో రామోజీ ఫిల్మ్‌సిటీలోని సితార హోటల్‌ అవార్డులను దక్కించుకున్నాయి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.