close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 28/05/2020 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టీఎస్‌ఆర్‌జేసీ దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ విషయాన్ని టీఎస్‌ఆర్‌జేసీ కన్వీనర్‌ వెల్లడించారు. జులై 10వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మరోవైపు గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కన్వీనర్ పేర్కొన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.